ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పుణ్యగిరి, శృంగవరపు కోట - 1989-92 బ్యాచ్ విద్యార్థుల వేదిక
2, జనవరి 2016, శనివారం
ప్రవేశిక
విజయనగరం జిల్లా, శృంగవరపు కోటలో ప్రారంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొంతకాలం తాత్కాలిక భవనాలలో కొనసాగి, 1989 నుండి పుణ్యగిరిలోని స్వంత ప్రాంగణంలోనికి మారింది. పుణ్యగిరి కాలేజీ గా ప్రసిద్ది చెందిన ఈ కళాశాలలో మొదటి బ్యాచ్ (1989-92) విద్యార్థులమైన మేమంతా, 1992లో కాలేజీ విడిచిపెట్టిన తరువాత తిరిగి 2015 డిసెంబర్ 25న ఇదే కాలేజీ ప్రాంగణంలో మొదటిసారిగా కలుసుకొన్న అపురూప సంఘటన నేపధ్యంలో ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి